ఒకటో వార్డులో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి.
చేనేపల్లి హరీష్ కుమార్ గారి నేతృత్వంలో, రాజంపేట 1వ వార్డు మైనారిటీ సోదరులు మరియు యువత భాగస్వామ్యంతో శనివారం ఆత్మీయ కలయిక మరియు చేరికల కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజంపేట టిడిపి ఇన్చార్జ్ శ్రీ చెమ్మర్థి జగన్మోహన్ రాజు గారు వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన పలువురు నాయకులకు, కార్యకర్తలకు పసుపు కండువాలు కప్పి సాదరంగా టిడిపి పార్టీలోకి ఆహ్వానించారు.
కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై నమ్మకంతోనే పెద్ద ఎత్తున ఈ చేరికలు జరిగాయి.
ఈ కార్యక్రమం శ్రీ చేనేపల్లి హరీష్ కుమార్ గారు, నగర టిడిపి యువ నాయకుడు షేక్ జాబీర్ గారు మరియు కూటమి నాయకుడు శ్రీ అమీర్ గారి ప్రత్యేక ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించబడింది.
టిడిపిలోకి కొత్తగా చేరిన నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక స్వాగతం మరియు అభినందనలు!

ఒకటో వార్డులో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి.
ఒకటో వార్డులో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి. చేనేపల్లి హరీష్ కుమార్ గారి నేతృత్వంలో, రాజంపేట 1వ వార్డు మైనారిటీ సోదరులు మరియు యువత భాగస్వామ్యంతో శనివారం ఆత్మీయ కలయిక మరియు చేరికల కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజంపేట టిడిపి ఇన్చార్జ్ శ్రీ చెమ్మర్థి జగన్మోహన్ రాజు గారు వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన పలువురు నాయకులకు, కార్యకర్తలకు పసుపు కండువాలు కప్పి సాదరంగా టిడిపి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై నమ్మకంతోనే పెద్ద ఎత్తున ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమం శ్రీ చేనేపల్లి హరీష్ కుమార్ గారు, నగర టిడిపి యువ నాయకుడు షేక్ జాబీర్ గారు మరియు కూటమి నాయకుడు శ్రీ అమీర్ గారి ప్రత్యేక ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. టిడిపిలోకి కొత్తగా చేరిన నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక స్వాగతం మరియు అభినందనలు!

