Saturday, 26 September 2026
  • Home  
  • *గణేష్ నిమజ్జన శోభాయాత్ర లో తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి* ..
- నిర్మల్

*గణేష్ నిమజ్జన శోభాయాత్ర లో తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి* ..

*గణేష్ నిమజ్జన శోభాయాత్ర లో తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి* గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్మల్ పట్టణంలో తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం ఆధ్వర్యంలో గణనాధుని దర్శనానికి వస్తున్న భక్తులకోసం మజ్జిగ పంపిణి చేయడం జరిగింది. దీనిని ప్రారంభించడానికి నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల గారు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. జానకి షర్మిల గారు మాట్లాడుతూ.. సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మజ్జిగ పంపిణీ బాగా సంతోషకరమైన విషయం కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేసే భావన ఉండడం ఇది హిందూ ముస్లిం ఐక్యతకి ప్రతీక మని తెలిపారు. ఈ భావన హిందూ ముస్లిం యువకుల లో అందరిలో ఉండాలని భారతదేశాన్ని సూపర్ పవర్ దేశంగా తీర్చిదిద్దాలని , యువకులకు పిలుపు నీ చ్చారు, కుల మత బేధాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నా తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం అధ్యక్షులు, మరియు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు షేక్ ముజాహిద్ , గౌరవ అధ్యక్షులు హబీబ్ జిలాని, ప్రధాన కార్యదర్శి అల్మాస్ ఉపాధ్యక్షులు సాజిద్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు సామాజిక సేవకులు సొసైటీ సభ్యులు ఆఫ్రోస్ ఖాన్, మొఇజ్, ఆసిమ్, ఆస్లామ్ ఫథన్,ఇలియాస్, తదితర సొసైటీ సభ్యులు పాల్గొన్నారు

*గణేష్ నిమజ్జన శోభాయాత్ర లో తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి*

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్మల్ పట్టణంలో తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం ఆధ్వర్యంలో గణనాధుని దర్శనానికి వస్తున్న భక్తులకోసం మజ్జిగ పంపిణి చేయడం జరిగింది. దీనిని ప్రారంభించడానికి నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల గారు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
జానకి షర్మిల గారు మాట్లాడుతూ.. సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మజ్జిగ పంపిణీ బాగా సంతోషకరమైన విషయం కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేసే భావన ఉండడం ఇది హిందూ ముస్లిం ఐక్యతకి ప్రతీక మని తెలిపారు. ఈ భావన హిందూ ముస్లిం యువకుల లో అందరిలో ఉండాలని భారతదేశాన్ని సూపర్ పవర్ దేశంగా తీర్చిదిద్దాలని , యువకులకు పిలుపు నీ చ్చారు, కుల మత బేధాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నా తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం అధ్యక్షులు, మరియు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు షేక్ ముజాహిద్ , గౌరవ అధ్యక్షులు హబీబ్ జిలాని, ప్రధాన కార్యదర్శి అల్మాస్ ఉపాధ్యక్షులు సాజిద్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు సామాజిక సేవకులు సొసైటీ సభ్యులు ఆఫ్రోస్ ఖాన్, మొఇజ్, ఆసిమ్, ఆస్లామ్ ఫథన్,ఇలియాస్, తదితర సొసైటీ సభ్యులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.