Monday, 7 September 2026
  • Home  
  • గణేశ్ ఉత్సవ కమిటీ ఎన్నిక
- BHUPALPALLE - పెద్దపల్లి

గణేశ్ ఉత్సవ కమిటీ ఎన్నిక

మహాముత్తారం మండల కేంద్రంలోని స్తంభంపల్లి(PP) గ్రామంలో నేతకానీ కుల సంఘము,మార్కండేయ యూత్ వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు నిర్వహించే వినాయక చవితి ఉత్సవ కమిటీ ఏకగ్రీవంగా సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బుర్కాపేట రమేశ్, ఉపాధ్యక్షుడిగా భౌతు రాజ్ కుమార్ , ప్రధాన కార్యదర్శిగా జాడి రాజేష్, కార్యదర్శిగా జాడి రమాకాంత్,మాడెం జగదీష్ , కోశాధికారిగా జోడే బాలకృష్ణ, సలహదారులుగా లోక భరత్ చంద్ , గజ్జెల రాజబాబు, జాడి శ్రీకాంత్, జాడి రాకేష్,బొందయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నేతకానీ కుల పెద్దమనిషి జాడి గొర్ల మల్లయ్య తెలిపారు.అలాగే ఈరోజు మండపం కి సంబందించిన భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.