Friday, 8 May 2026
  • Home  
  • ఖాదర్ పూర్ లో బడిబాట కార్యక్రమం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఖాదర్ పూర్ లో బడిబాట కార్యక్రమం

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ అధికారి తిరుపతయ్య ఆధ్వర్యంలో ఖాదర్‌పూర్, సన్నవారిపల్లి, కొత్తలంపాడు గ్రామాల్లో బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు ఉచిత పుస్తకాలు, బూట్లు, బెల్టులు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మంచి ఫలితాలు సాధించాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి, సీఆర్‌ఎంలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.