జనసేన పార్టీ ఎమ్మెల్సీ శ్రీ కొణిదెల నాగబాబు గారు
AP-GREEN (AP Society for Greening and Reforestation for Ecological Enrichment) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నియమితులైన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు 💐
రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడం, అటవీ పునరుద్ధరణ, పర్యావరణ పరిరక్షణకు మరింత కృషి జరగాలని ఆకాంక్షిస్తూ…
శ్రీ నాగబాబు గారి నాయకత్వంలో AP-GREEN మరింత విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. 🌱
💐 హృదయపూర్వక శుభాకాంక్షలు 💐
— ఉయ్యాల ప్రవీణ్
AMC చైర్మన్, నాయుడుపేట
#Nagababu #KonidelaNagababu #JanaSena #APGreen #PawanKalyan #UyyalaPraveen #Naidupeta #AndhraPradesh #GreenAP #EnvironmentalProtection


