Friday, 2 October 2026
  • Home  
  • కొండపల్లి మున్సిపాలిటీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అక్కల గాంధీ
- ఎన్ టి ఆర్ జిల్లా

కొండపల్లి మున్సిపాలిటీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అక్కల గాంధీ

కొండపల్లి మున్సిపాలిటీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ అక్కల రామ మోహన్ రావు (గాంధి) గారు, మున్సిపాలిటీ చేర్మెన్ చిట్టిబాబు గారు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అలాగే కొండపల్లి మున్సిపాలిటీ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం జరుగుతోంది.

కొండపల్లి మున్సిపాలిటీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ అక్కల రామ మోహన్ రావు (గాంధి) గారు, మున్సిపాలిటీ చేర్మెన్ చిట్టిబాబు గారు
పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.

అలాగే కొండపల్లి మున్సిపాలిటీ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం జరుగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.