రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమము లో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర అవార్డ్ కి ఎంపిక చేయడం జరిగినది…
జిల్లా అధికారుల పర్యవేక్షణలో జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పరిసరాల పరిశుభ్రతను, ఆసుపత్రి ఆవరణలో ఉన్న గార్డెన్ , ఆసుపత్రి లో పరిశుభ్రతను, బయోమెడికల్ వేస్ట్ మెయింటెనేన్స్ మరియు ఆసుపత్రి లో రోగులకు అందిస్తున్న వైద్య సౌకర్యాలను పరిగణలోకి తీసుకుని… జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఈ అవార్డ్ కి జిల్లా అధికార ఎంపిక చేయడంతో… జగంపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ ప్రణీత్ గారు ఈ అవార్డును అందుకోవడం జరిగింది…



