పున్నమి ప్రతినిధి అక్టోబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో ఈరోజు VBG RAM G పథకంలో భాగంగా పనుల సేకరణ కొరకు రెండవ గ్రామసభ గౌరవ గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొడ్డు రాజు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఈసి రాజు సార్ మరియు గ్రామ కార్యదర్శి హెల్త్ డిపార్ట్మెంట్ సిఏలు అంగన్వాడీ టీచర్స్ గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు



