Wednesday, 16 September 2026
  • Home  
  • కుషాయిగూడ డిపోలో (NMU) యూనియన్ నూతన కమిటీ గౌరవ అధ్యక్షుడిగా పోతుల వినోద్ యాదవ్*
- మేడ్చల్ – మల్కాజిగిరి

కుషాయిగూడ డిపోలో (NMU) యూనియన్ నూతన కమిటీ గౌరవ అధ్యక్షుడిగా పోతుల వినోద్ యాదవ్*

* *సమావేశం మరియు కార్మికుల సమస్యలపై చర్చ* వినోద్, ప్రజా తీర్పు, కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా, ఆగష్టు 27 :- ​గురువారం కుషాయిగూడ డిపోలో జరిగిన కార్యక్రమంలో (NMU )యూనియన్ నూతనంగా ఎన్నికైన కమిటీ బాధ్యతలు స్వీకరించిన గౌరవ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్, ఆంజనేయులు ముదిరాజ్ సెక్రెటరీ, వర్కింగ్ ప్రెసిడెంట్ రజినీకాంత్ తదితరులు డిపో కార్మికులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. ​అనంతరం డిపో జిఎంను సన్మానించడం జరిగింది. కార్మికులతో మాట్లాడుతూ.. ఏ సమస్య ఉన్నా మైనంపల్లి అన్న దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని పోతుల వినోద్ యాదవ్ హామీనిచ్చారు. ​ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అమిత్, నరసింహ, జగదీష్, ప్రేమ్, మల్కాజ్గిరి యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజయ్, శివ, నరసింహ, నర్సింగ్, నాని, తనీష్, మిట్టు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

*

*సమావేశం మరియు కార్మికుల సమస్యలపై చర్చ*

వినోద్, ప్రజా తీర్పు, కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా, ఆగష్టు 27 :-
​గురువారం కుషాయిగూడ డిపోలో జరిగిన కార్యక్రమంలో (NMU )యూనియన్ నూతనంగా ఎన్నికైన కమిటీ బాధ్యతలు స్వీకరించిన గౌరవ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్, ఆంజనేయులు ముదిరాజ్ సెక్రెటరీ, వర్కింగ్ ప్రెసిడెంట్ రజినీకాంత్ తదితరులు డిపో కార్మికులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు.
​అనంతరం డిపో జిఎంను సన్మానించడం జరిగింది. కార్మికులతో మాట్లాడుతూ.. ఏ సమస్య ఉన్నా మైనంపల్లి అన్న దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని పోతుల వినోద్ యాదవ్ హామీనిచ్చారు.
​ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అమిత్, నరసింహ, జగదీష్, ప్రేమ్, మల్కాజ్గిరి యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజయ్, శివ, నరసింహ, నర్సింగ్, నాని, తనీష్, మిట్టు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.