ఉప్పరపల్లి గ్రామని చెందిన కాంగ్రెస్ వీరాభిమాని.రెడ్డబోయిన రాములు మృతి చెందడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ జిల్లా మరియు మండల నాయకులు మృతుని కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.రాములు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.పార్టీ ఎల్లవేళలా వారి కుటుంబానికి అండగా ఉంటుందని, దర్యం చెప్పడం జరిగింది…ఈ కార్యక్రమం లో..చెన్నరావుపేట సోసైటీ చైర్మన్ గోపాల్ నాయక్ జిల్లా నాయకులు కృష్ణ చైతన్య రెడ్డి. గ్రామ పార్టీ అధ్యక్షులు వట్టె తిరుపతి రెడ్డి సీనియర్ నాయకులు వట్టే శ్రీనివాస్ s.c డిపార్ట్మెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మేర నరేందర్,కొమ్మలు, నవీండ్ల అనిల్, చిలపాక రాజు,సమ్మెట బిక్షపతి, కాసాని రాజు,

కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని మృతి మృతుని కుటుంబాన్ని పరామర్శించిన చెన్నరావుపేట సొసైటీ చైర్మన్ గోపాల్ నాయక్ మరియు కాంగ్రెస్ జిల్లా నాయకులు కృష్ణాచైతన్య రెడ్డి