పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వినాయక చవితి సందర్భంగా సోమవారం మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో ఆర్డీవో శ్రీధర్ బాబు ఏవో రామ్ రెడ్డి కలెక్టరేట్ పర్యవేక్షకులు రామచంద్రం శ్రీకాంత్
డి డబ్ల్యూ లక్ష్మీ రాజo డివైస్ ఓ రాందాస్ వేములవాడ తాసిల్దార్ జయంత్ విదేశాలకు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు



