Monday, 21 September 2026
  • Home  
  • ఓటర్ల జాబితాపై విచారణకు శ్రీకారం
- ఖమ్మం

ఓటర్ల జాబితాపై విచారణకు శ్రీకారం

ఖమ్మం నగరంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లిన వారి వివరాలపై శనివారం నుంచి విచారణ ప్రారంభమైంది. వీఆర్‌ఏల ఆధ్వర్యంలో అధికారులు ఓటర్ల జాబితాలతో పాటు సంబంధిత వ్యక్తులు సమర్పించిన పత్రాలను పరిశీలిస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలోని 361 పోలింగ్ కేంద్రాల్లో శనివారం నుంచి సెప్టెంబర్ 5 వరకు విచారణ కొనసాగుతుందని ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా విచారణకు హాజరై అవసరమైన పత్రాలను సమర్పించాలని ఆయన సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.