Saturday, 12 July 2025
  • Home  
  • ఒక్క ఫోన్‌ ‌కాల్‌తో ఇంటి వద్దకే సరుకులు
- Featured - ఆంధ్రప్రదేశ్

ఒక్క ఫోన్‌ ‌కాల్‌తో ఇంటి వద్దకే సరుకులు

కరోనా మహమ్మారి ప్రబలమవుతున్న కారణంగా నెల్లూరు నగరంలో ప్రజలు తిరగకుండా ఉండేందుకు గాను నెల్లూరు నగర మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌ప్రత్యేక శ్రద్ద తీసుకుని నెల్లూరు నగరము నందు గల ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకులు, కూరగాయలు కాల్‌ ఆన్‌ ‌డెలివరి సర్వీసు ద్వారా అందించుటకు జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారం నెల్లూరు నగర కమిషనర్‌, ఆహార భద్రత అధికారి, కిరాణా మర్చంట్స్ అసోసియేషన్స్ ‌వారితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఒక్క ఫోన్‌ ‌కాల్‌తో ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేయుటకు నిర్ణయించారు. ఈ క్రింద తెలిపిన షాపులలో సరకులు తీసుకొనవచ్చును. ఒక్క ఫోన్‌ ‌కాల్‌ ‌ద్వారా మీకు అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలు పొందవచ్చని కమిషనర్‌ ‌తెలిపారు. 1. ‌మోర్‌ ‌సూపర్‌ ‌మార్కెట్‌, వేదాయపాళెం  ‌నిత్యావసర సరుకులు, కూరగాయలు  9705807146 8008534066 2. మోర్‌ ‌సూపర్‌ ‌మార్కెట్‌, మాగుంట లేఅవుట్‌   ‌నిత్యావసర సరుకులు,  ‌కూరగాయలు  9912226853, 9666452697 3. మోర్‌ ‌సూపర్‌ ‌మార్కెట్‌, రాంజీనగర్‌  ‌నిత్యావసర సరుకులు, కూరగాయలు 9030929165 4. రిలయన్స్ ‌స్మార్ట్, ‌దర్గామిట్ట నిత్యావసర సరుకులు, కూరగాయలు 9398736650,  8886083226, 7569042117 5. వెంకయ్య స్వామి ట్రేడర్స్, ఎ.కె.నగర్‌  ‌నిత్యావసర సరుకులు 9030544863 6. ‌మంచికంటి శ్రీనివాసులు ప్రొవిజన్స్, ‌స్టోన్‌హౌస్‌పేట –  నిత్యావసర సరుకులు 9849226000 7. మంచికంటి సూపర్‌ ‌మార్కెట్‌, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 9985995995 8. అద్దెపల్లి సుబ్బారావు ప్రొవిజన్స్, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 8978433867 9. సరాబు వెంకటేశ్వర్లు ప్రొవిజన్స్, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 9885190744 10. భార్గవి ప్రొవిజన్స్, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 8309238999 11. శ్రీనివాస ప్రొవిజన్స్, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 9700555844 12. బిగ్‌ ‌బజార్‌, ఎం.‌జి.బి.మాల్‌ ‌- నిత్యావసర సరుకులు, కూరగాయలు  9136976270 పైన తెలిపిన షాపులు ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించుటకు అంగీకారము తెలియపరిచారు. సరుకులు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల లోపు చేరవేయుటకు పోలీసులు అనుమతిచ్చారు. కావున ప్రజలకు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిత్యావసర సరుకులు, కూరగాయలు కావల్సిన వారు పైన తెలిపిన ఫోన్‌ ‌నెంబర్లకు ఫోన్‌ ‌చేసి తెప్పించుకొనవచ్చునని తెలిపారు.

కరోనా మహమ్మారి ప్రబలమవుతున్న కారణంగా నెల్లూరు నగరంలో ప్రజలు తిరగకుండా ఉండేందుకు గాను నెల్లూరు నగర మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌ప్రత్యేక శ్రద్ద తీసుకుని నెల్లూరు నగరము నందు గల ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకులు, కూరగాయలు కాల్‌ ఆన్‌ ‌డెలివరి సర్వీసు ద్వారా అందించుటకు జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారం నెల్లూరు నగర కమిషనర్‌, ఆహార భద్రత అధికారి, కిరాణా మర్చంట్స్ అసోసియేషన్స్ ‌వారితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఒక్క ఫోన్‌ ‌కాల్‌తో ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేయుటకు నిర్ణయించారు. ఈ క్రింద తెలిపిన షాపులలో సరకులు తీసుకొనవచ్చును. ఒక్క ఫోన్‌ ‌కాల్‌ ‌ద్వారా మీకు అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలు పొందవచ్చని కమిషనర్‌ ‌తెలిపారు.

1. ‌మోర్‌ ‌సూపర్‌ ‌మార్కెట్‌, వేదాయపాళెం  ‌నిత్యావసర సరుకులు, కూరగాయలు  9705807146 8008534066
2. మోర్‌ ‌సూపర్‌ ‌మార్కెట్‌, మాగుంట లేఅవుట్‌   ‌నిత్యావసర సరుకులు,  ‌కూరగాయలు  9912226853, 9666452697
3. మోర్‌ ‌సూపర్‌ ‌మార్కెట్‌, రాంజీనగర్‌  ‌నిత్యావసర సరుకులు, కూరగాయలు 9030929165
4. రిలయన్స్ ‌స్మార్ట్, ‌దర్గామిట్ట నిత్యావసర సరుకులు, కూరగాయలు 9398736650,  8886083226, 7569042117
5. వెంకయ్య స్వామి ట్రేడర్స్, ఎ.కె.నగర్‌  ‌నిత్యావసర సరుకులు 9030544863
6. ‌మంచికంటి శ్రీనివాసులు ప్రొవిజన్స్, ‌స్టోన్‌హౌస్‌పేట –  నిత్యావసర సరుకులు 9849226000
7. మంచికంటి సూపర్‌ ‌మార్కెట్‌, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 9985995995
8. అద్దెపల్లి సుబ్బారావు ప్రొవిజన్స్, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 8978433867
9. సరాబు వెంకటేశ్వర్లు ప్రొవిజన్స్, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 9885190744
10. భార్గవి ప్రొవిజన్స్, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 8309238999
11. శ్రీనివాస ప్రొవిజన్స్, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 9700555844
12. బిగ్‌ ‌బజార్‌, ఎం.‌జి.బి.మాల్‌ ‌- నిత్యావసర సరుకులు, కూరగాయలు  9136976270
పైన తెలిపిన షాపులు ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించుటకు అంగీకారము తెలియపరిచారు. సరుకులు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల లోపు చేరవేయుటకు పోలీసులు అనుమతిచ్చారు. కావున ప్రజలకు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిత్యావసర సరుకులు, కూరగాయలు కావల్సిన వారు పైన తెలిపిన ఫోన్‌ ‌నెంబర్లకు ఫోన్‌ ‌చేసి తెప్పించుకొనవచ్చునని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.