Wednesday, 10 June 2026
  • Home  
  • ఎమ్మెల్యే మద్దిపాడు వెంకటరాజు పర్యటన
- E-పేపర్

ఎమ్మెల్యే మద్దిపాడు వెంకటరాజు పర్యటన

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంగోపవరం గ్రామంలో ఇటీవల కూలిపోయిన ప్రభుత్వ భవనాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాడు వెంకటరాజు పరిశీలించారు. ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణస్థలం పరిశీలించి భవన నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని విద్యార్థుల భద్రత మెరుగైన విద్య వాతావరణ కోసం ఠాగూర్ కెమికల్ కంపెనీ సి ఎస్ ఆర్ నిధులతో నూతన భవనాన్ని నిర్మించేందుకు అధికారులతో గ్రామ నాయకులతో చర్చించారు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు End

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంగోపవరం గ్రామంలో ఇటీవల కూలిపోయిన ప్రభుత్వ భవనాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాడు వెంకటరాజు పరిశీలించారు.
ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణస్థలం పరిశీలించి భవన నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని విద్యార్థుల భద్రత మెరుగైన విద్య వాతావరణ కోసం ఠాగూర్ కెమికల్ కంపెనీ సి ఎస్ ఆర్ నిధులతో నూతన భవనాన్ని నిర్మించేందుకు అధికారులతో గ్రామ నాయకులతో చర్చించారు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు

End

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.