Tuesday, 15 September 2026
  • Home  
  • ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ఆన్లైన్ చేయించుకోవడానికి నేటి సాయంత్రం వరకు మాత్రమే అవకాశం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ఆన్లైన్ చేయించుకోవడానికి నేటి సాయంత్రం వరకు మాత్రమే అవకాశం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయ కమిషనర్ ఛాంబర్ నందు కమిషనర్ పి.రవివర్మ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశముల ప్రకారం ఎన్.టి.ఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తులు ఆన్ లైన్ చేయించుకొనుటకు రేపు అనగా ది.16.09. 2026 బుధవారం సాయంత్రం వరకూ అవకాశం కల్పించటం జరిగిందని, ఈ అవకాశం అర్హులందరూ తమ పరిధిలో గల స్వర్ణ వార్డులకు వెళ్ళి ఆన్లైన్ చేయించుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.