(గోపాలపురం శాసనసభ్యులు శ్రీ మద్దిపాటి వెంకట రాజా గారు) ఆదేశాలు మేరకు ఈ రోజు నల్లజర్ల మండలం నవిపేట గ్రామం లో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ బొట్టా రాము కాశీ గారు ఆధ్వర్యంలో ఉపాధిహామీ పనులు వద్ద కి వెళ్లి ఉపాధి కార్మికులకు మజ్జిగ, రాస్నా, కూలింగ్ వాటర్ పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో బొట్టా రాము గారు, మాజీ సర్పంచ్ కాశీ గారు, మాకినేని శ్రీను గారు, AP MRPS అధ్యక్షులు మరి శోభన్ బాబు గారు, మరి రమేష్ గారు, కూనపము రమణ గారు, యంట్రపాటి మోహన్ రావు గారు, బొల్లిపాము వెంకటేష్ గారు, యడ్లపల్లి శ్రీను గారు, జాలపరి రత్నం గారు, బొల్లిపాము నాగరాజు గారు, యడ్లపల్లి విజయ్ గారు, యంట్రపాటి గంగరాజు గారు, బెతిన శ్రీధర్ గారు, గ్రామ పెద్దలు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు పాల్గొన్నారు.
Uploaded Video:


