Friday, 12 June 2026
  • Home  
  • ఉద్యోగుల పాలిట శాపంగా మారిన ఈహెచ్సి స్కీమ్
- మహబూబ్ నగర్

ఉద్యోగుల పాలిట శాపంగా మారిన ఈహెచ్సి స్కీమ్

*ఉద్యోగుల పాలిట శాపంగా మారిన ఈహెచ్సి ఇప్పటిదాకా మార్గదర్శకాల అమలుపై సందిగ్ధత* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 12/0 6/2026* *ఎంప్లాయిస్ ఆరోగ్య పథకం ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పథకం ఈ పథకం కింద ప్రతి ఉద్యోగి తన బేసిక్ లో 1.5 నెలవారి కాంట్రిబ్యూషన్ చేయడం తప్పనిసరి ఈ విరాళం గత నెల అంటే మే 2026 జీతం నుండి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుండి తీసుకోవడం జరిగింది కానీ ఇంతవరకు హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు వైద్య నిమిత్తం ఉద్యోగి వెళితే ఆసుపత్రులు వారు వారిని అడ్మిట్ చేసుకునే పరిస్థితులు కనిపించడం లేదు కొన్ని ముఖ్యమైన అంశాలు విశ్లేషిస్తే తీవ్ర వైరుధ్యం కనిపిస్తున్నాయి ఆ వైరుధ్యాలను తొలగించి వెంటనే అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్ మరియు తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి మురళీకృష్ణ సంయుక్త ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు మగ పిల్లలు 25 సంవత్సరాలు నిండగానే పథకం నుండి ఆటోమేటిక్గా తొలగించబడుతున్నది. ఇది అశాస్త్రియమైనా చర్య నిరుద్యోగులుగా ఉన్న చదువుతున్న అర్హత కోల్పోతారు ఈ విధంగా చూస్తే సీనియర్ ఉద్యోగులపై భారం ఉంటుంది తక్కువ బెనిఫిట్స్ పొందుతారు లబ్ధిదారులు తగ్గిన హేతుబద్ధంగా ప్రీమియం తగ్గించే విధానం ఉండాలి పథకాన్ని మరింత హేతుబద్ధంగా మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు లబ్ధిదారుల సంఖ్యను బట్టి ప్రీమియం ఉండాలి లబ్ధిదారులు తగ్గినప్పుడు కాంట్రిబ్యూషన్ తగ్గించాలి ఈహెచ్సి అనేది ఉద్యోగుల ఆరోగ్య రక్షణ పథకమే కానీ ఒకే శాతం అందరికీ విధానం వల్ల సర్వీసు సీనియారిటీ పెరిగే కొద్దీ ఉద్యోగి పై ఆర్థిక భారం పెరుగుతూ పొందే ప్రయోజనం తగ్గుతూ ఉంది సంవత్సరాలు గడిచే కొద్దీ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుంది అనే వాస్తవాన్ని గుర్తించి లబ్ధిదారుల సంఖ్యను బట్టి 0.2 లాంటి విధానం చేస్తేనే న్యాయం జరుగుతుందని వారు పేర్కొన్నారు ఒక వెల్ఫేర్ స్కీం డైనమిక్ గా ఉండాలి కానీ స్టాటిక్ గా ఉండకూడదు ప్రభుత్వం ఈ వైరుధ్యాలను గుర్తించి ఉద్యోగుల నుంచి సజెషన్స్ తీసుకొని పథకాన్ని రేష్నలైజ్ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని ఇది కేవలం డబ్బు సమస్య కాదు ఆరోగ్య సమస్య కావున ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని వారు ఒక ప్రకటనలో కోరారు*

*ఉద్యోగుల పాలిట శాపంగా మారిన ఈహెచ్సి ఇప్పటిదాకా మార్గదర్శకాల అమలుపై సందిగ్ధత*

*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 12/0 6/2026*

*ఎంప్లాయిస్ ఆరోగ్య పథకం ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పథకం ఈ పథకం కింద ప్రతి ఉద్యోగి తన బేసిక్ లో 1.5 నెలవారి కాంట్రిబ్యూషన్ చేయడం తప్పనిసరి ఈ విరాళం గత నెల అంటే మే 2026 జీతం నుండి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుండి తీసుకోవడం జరిగింది కానీ ఇంతవరకు హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు వైద్య నిమిత్తం ఉద్యోగి వెళితే ఆసుపత్రులు వారు వారిని అడ్మిట్ చేసుకునే పరిస్థితులు కనిపించడం లేదు కొన్ని ముఖ్యమైన అంశాలు విశ్లేషిస్తే తీవ్ర వైరుధ్యం కనిపిస్తున్నాయి ఆ వైరుధ్యాలను తొలగించి వెంటనే అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్ మరియు తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి మురళీకృష్ణ సంయుక్త ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు మగ పిల్లలు 25 సంవత్సరాలు నిండగానే పథకం నుండి ఆటోమేటిక్గా తొలగించబడుతున్నది. ఇది అశాస్త్రియమైనా చర్య నిరుద్యోగులుగా ఉన్న చదువుతున్న అర్హత కోల్పోతారు ఈ విధంగా చూస్తే సీనియర్ ఉద్యోగులపై భారం ఉంటుంది తక్కువ బెనిఫిట్స్ పొందుతారు లబ్ధిదారులు తగ్గిన హేతుబద్ధంగా ప్రీమియం తగ్గించే విధానం ఉండాలి పథకాన్ని మరింత హేతుబద్ధంగా మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు లబ్ధిదారుల సంఖ్యను బట్టి ప్రీమియం ఉండాలి లబ్ధిదారులు తగ్గినప్పుడు కాంట్రిబ్యూషన్ తగ్గించాలి ఈహెచ్సి అనేది ఉద్యోగుల ఆరోగ్య రక్షణ పథకమే కానీ ఒకే శాతం అందరికీ విధానం వల్ల సర్వీసు సీనియారిటీ పెరిగే కొద్దీ ఉద్యోగి పై ఆర్థిక భారం పెరుగుతూ పొందే ప్రయోజనం తగ్గుతూ ఉంది సంవత్సరాలు గడిచే కొద్దీ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుంది అనే వాస్తవాన్ని గుర్తించి లబ్ధిదారుల సంఖ్యను బట్టి 0.2 లాంటి విధానం చేస్తేనే న్యాయం జరుగుతుందని వారు పేర్కొన్నారు ఒక వెల్ఫేర్ స్కీం డైనమిక్ గా ఉండాలి కానీ స్టాటిక్ గా ఉండకూడదు ప్రభుత్వం ఈ వైరుధ్యాలను గుర్తించి ఉద్యోగుల నుంచి సజెషన్స్ తీసుకొని పథకాన్ని రేష్నలైజ్ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని ఇది కేవలం డబ్బు సమస్య కాదు ఆరోగ్య సమస్య కావున ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని వారు ఒక ప్రకటనలో కోరారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.