Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

గాజువాక ఆదర్స్ గ్రౌండ్ లో దీపావళి క్రాకర్స్ అమ్మకాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గాజువాక ఆదర్స్ గ్రౌండ్ లో దీపావళి క్రాకర్స్ అమ్మకాలు

వార్త ముఖ్యాంశాలు

  • *విశాఖ అక్టోబర్ పున్నమి ప్రతినిధి*= *గాజువాక ఆదర్శ్ గ్రైండ్ లో దీపావలి క్రాకర్లు అమ్మకాలు* *దీపావళి సందర్భంగా అనుమతి లేకుండా టపాకాయలు లేదా బాణసంచా అమ్మడం చట్టరీత్యా నిషేధం చేయబడింది.* *ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలు ఈ విషయంలో స్పష్టంగా హెచ్చరికలు జారీచేశాయి,* *ఎవరు లైసెన్స్ లేకుండా టపాకాయల…
  • పోలీసులు లైసెన్స్ లేని విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటారని పునరుద్ఘాటించారు* *గాజువాక పెద్దగంట్యాడ పోలిస్ స్టేషను పరిధి ఆదర్శ్ గ్రైండ్ లో బిన్నం* *కనీసం ఒక్క ఫైర్ ఇంజన్ కూడా పెట్టలేదు* *ప్రమాదం జరిగితె ఎవరు బాద్యత వహిస్తారు అని ప్రశ్నిస్తున్న స్థానికులు* *ఇప్పటికీనా పోలిస్ మరియు…

*విశాఖ అక్టోబర్ పున్నమి ప్రతినిధి*=

*గాజువాక ఆదర్శ్ గ్రైండ్ లో దీపావలి క్రాకర్లు అమ్మకాలు*

*దీపావళి సందర్భంగా అనుమతి లేకుండా టపాకాయలు లేదా బాణసంచా అమ్మడం చట్టరీత్యా నిషేధం చేయబడింది.*

*ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలు ఈ విషయంలో స్పష్టంగా హెచ్చరికలు జారీచేశాయి,*

*ఎవరు లైసెన్స్ లేకుండా టపాకాయల దుకాణాలు నడిపినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు గాని గాజువాక లో బిన్నం*

*దీపావళి పండుగ సమయంలో టపాకాయలు అమ్మడం లేదా నిల్వ ఉంచడం కోసం తప్పనిసరిగా పోలీస్ మరియు ఫైరుఅధికారుల అనుమతులు అవసరం.*

*అనుమతి లేకుండా టపాకాయలు అమ్మడం లేదా పేల్చడం Explosives Act, 1884 / 1983 నిబంధనల ప్రకారం శిక్షార్హమైన నేరం. పోలీసులు లైసెన్స్ లేని విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటారని పునరుద్ఘాటించారు*

*గాజువాక పెద్దగంట్యాడ పోలిస్ స్టేషను పరిధి ఆదర్శ్ గ్రైండ్ లో బిన్నం*

*కనీసం ఒక్క ఫైర్ ఇంజన్ కూడా పెట్టలేదు*

*ప్రమాదం జరిగితె ఎవరు బాద్యత వహిస్తారు అని ప్రశ్నిస్తున్న స్థానికులు*

*ఇప్పటికీనా పోలిస్ మరియు ఫైరుఅధికారులు స్పందించి*

*లైసెన్స్ లేని విక్రయాలపై కఠిన చర్యలు తీసుకొవాలని కోరుతున్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *