ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ డి.ప్రశాంత్ తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పొంగూరు నారాయణ చేతుల మీదుగా కానిస్టేబుల్ ప్రశాంత్‌కు ప్రశంసా పత్రం అందించారు. విధి నిర్వహణలో చూపుతున్న అంకితభావం, బాధ్యతాయుత పనితీరును అభినందించారు. పోలీసు సిబ్బంది ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, శాంతిభద్రతల పరిరక్షణకు మరింత కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానికులు పాల్గొని ప్రశాంత్‌ను అభినందించారు. ప్రజా భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు

ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ డీ.ప్రశాంత్‌కు ప్రశంసా