Date:12-8-2026
దుత్తలూరు
ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి సమక్షంలో, దుత్తలూరు మండల టీడీపీ అధ్యక్షులు ఉండేల గురువారెడ్డి అధ్యక్షతన నేడు దుత్తలూరు టీడీపీ కార్యాలయం వద్ద మండల కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడుతుంది.
ఈ సమావేశానికి మండలంలోని సీనియర్ నాయకులు, కమిటీ సభ్యులు, క్లస్టర్ యూనిట్ ఇంచార్జీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ ఇంచార్జీలు మరియు టీడీపీ కార్యకర్తలు తప్పక హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది.

నేడు దుత్తలూరు మండల టీడీపీ విస్తృత స్థాయి సమావేశం..
Date:12-8-2026 దుత్తలూరు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి సమక్షంలో, దుత్తలూరు మండల టీడీపీ అధ్యక్షులు ఉండేల గురువారెడ్డి అధ్యక్షతన నేడు దుత్తలూరు టీడీపీ కార్యాలయం వద్ద మండల కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడుతుంది. ఈ సమావేశానికి మండలంలోని సీనియర్ నాయకులు, కమిటీ సభ్యులు, క్లస్టర్ యూనిట్ ఇంచార్జీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ ఇంచార్జీలు మరియు టీడీపీ కార్యకర్తలు తప్పక హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది.

