Saturday, 13 June 2026
  • Home  
  • ఉదయగిరిలో ఘనంగా మహానాడు వేడుకలు.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణుల ఉత్సాహం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో ఘనంగా మహానాడు వేడుకలు.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణుల ఉత్సాహం

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో మహానాడు వేడుకలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో రెండు రోజుల పాటు వర్చువల్ విధానంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే, జ్యోతి ప్రజ్వలన చేసి నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులు అర్పించారు. “స్త్రీ శక్తి” థీమ్‌తో జరుగుతున్న మహానాడులో మహిళా సాధికారతపై చర్చలు సాగాయి. భారీ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కార్యకర్తలు కార్యక్రమాలను వీక్షిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.