బుచ్చిరెడ్డిపాలెము మండలం జొన్నవాడ రైతు బరోసా కేంద్రం ద్వారా పెనుబల్లి గ్రామీణ పశువైద్య అధికారి ఆర్ శ్రీనివాసులుచే ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమములో డాక్టర్ మురళికృష్ణ సహాయ సంచాలకులు బుచ్చిరెడ్డిపాలెం వారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వివిధ ప్రభుత్వపాడి పథకాలు గురించి రైతుల కు అవగాహన కల్పించారు ముఖ్యంగా ఏడాదికి దూడ మరియు పాడి పశువులకు అధిక పాలదిగుబడికి మిశ్రమ లవణం యొక్క ఆవస్యకత తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో పశువులకు చూడు నిర్దారణ పరీక్షలు నిర్వహించి గర్ణకోశవ్యా ధులు ఉన్న పశువులకు వైద్యం చేయడం జరిగింది
దాదాపు 140 పశువులకు వైద్య సేవలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ మురళీకృష్ణ గారు రేబాల పశు వైద్య అధికారి డాక్టర్ జె. సురేష్ బాబు మరియు దామరమడుగు పశువైద్య అధికారి డాక్టర్ కె శివతేజరెడ్డి, పెనుబల్లి గ్రామీణ పశువైద్య అధికారి ఆర్ శ్రీనివాసులు, పశుసంవర్ధక సహాయకులు సునీల్, మనోహర్, విస్కా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ హెర్బ్స్ మరియు స్కైఏక్ కంపెనీవారు మందులను వితరణ చేశారు
బుచ్చిరెడ్డిపాలెము మండలం జొన్నవాడ రైతు బరోసా కేంద్రం ద్వారా పెనుబల్లి గ్రామీణ పశువైద్య అధికారి ఆర్ శ్రీనివాసులుచే ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమములో డాక్టర్ మురళికృష్ణ సహాయ సంచాలకులు బుచ్చిరెడ్డిపాలెం వారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వివిధ ప్రభుత్వపాడి పథకాలు గురించి రైతుల కు అవగాహన కల్పించారు ముఖ్యంగా ఏడాదికి దూడ మరియు పాడి పశువులకు అధిక పాలదిగుబడికి మిశ్రమ లవణం యొక్క ఆవస్యకత తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పశువులకు చూడు నిర్దారణ పరీక్షలు నిర్వహించి గర్ణకోశవ్యా ధులు ఉన్న పశువులకు వైద్యం చేయడం జరిగింది దాదాపు 140 పశువులకు వైద్య సేవలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ మురళీకృష్ణ గారు రేబాల పశు వైద్య అధికారి డాక్టర్ జె. సురేష్ బాబు మరియు దామరమడుగు పశువైద్య అధికారి డాక్టర్ కె శివతేజరెడ్డి, పెనుబల్లి గ్రామీణ పశువైద్య అధికారి ఆర్ శ్రీనివాసులు, పశుసంవర్ధక సహాయకులు సునీల్, మనోహర్, విస్కా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ హెర్బ్స్ మరియు స్కైఏక్ కంపెనీవారు మందులను వితరణ చేశారు