లో ర్టీసీ సంరక్షణ ఉద్యోగుల హక్కు అనే అనే నినాదం తో RTC డిపో ముందు నిరసన వెక్తం తెలియచేసారు. NMU స్టేట్ సెక్రటరీ JV . భాస్కర్ మాట్లాడుతూ అని ఉద్యోగస్తులతో తమకి సమావేతనం ఇవ్వాలని. కాలిగా వున్న ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలిపారు..మహిళలకు ఉచిత బసులు పెట్టినప్పటినుంచి బస్సులు చాలటం లేదని నాయకులు తెలిపారు ఇందులో డిపో secratary వినోద్ కుమార్ , మని , రవికుమార్, జీవనడం మరియు Rtc డ్రైవర్లు కండక్టర్లు డిపో ఎంప్లాయ్స్ మరియు డిపో వర్కర్ లు పాల్గొని తమ నయమైన డిమాండలు నేర్వర్చాలి కోరారు.

ఈ రోజు చిత్తూరు APSRTC 2 డిపో నందు ఉద్యోగ సంఘాల జేఏసీ అద్వర్యం