మన ప్రియతమ నాయకులు, గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఈరోజు బుధరావుపేటలోని ఎస్సీ కాలనీలో మహానాదాన (అన్నదాన) కార్యక్రమం నిర్వహిస్తున్నాము.
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు అభిమానులందరూ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయగలరని మనవి.
సమయం: ఈరోజు సాయంకాలం 6:00 గంటలకి
వేదిక: ఎస్సీ కాలనీ, బుధరావుపేట
ఇట్లు:
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు & గ్రామ ప్రజలు,




