Wednesday, 12 August 2026
  • Home  
  • ఇథనాల్ పరిశ్రమలతోనే రైతులకు గిట్టుబాటు ధర: బి కె యస్ తెలంగాణ రాష్ట్ర నేత.రామారావు
- ఖమ్మం

ఇథనాల్ పరిశ్రమలతోనే రైతులకు గిట్టుబాటు ధర: బి కె యస్ తెలంగాణ రాష్ట్ర నేత.రామారావు

ఖమ్మం ఆగష్టు 12 (పున్నమి ప్రతి నిధి) ఇథనాల్ పరిశ్రమలు లేకపోతే మొక్కజొన్నలకు గిట్టుబాటు ధర దక్కదని భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు మండదపు రామారావు అన్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో రెండు లక్షల ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగవుతున్నా రైతులు పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరుకు ఫ్యాక్టరీలు నష్టాల్లో ఉండటంతో రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. దేశ అవసరాలకు మించి పంట దిగుబడులు వస్తున్న నేపథ్యంలో ఇథనాల్ వంటి పరిశ్రమల ద్వారానే రైతులకు లాభసాటి ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. Uploaded Video:

ఖమ్మం ఆగష్టు 12
(పున్నమి ప్రతి నిధి)

ఇథనాల్ పరిశ్రమలు లేకపోతే మొక్కజొన్నలకు గిట్టుబాటు ధర దక్కదని భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు మండదపు రామారావు అన్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో రెండు లక్షల ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగవుతున్నా రైతులు పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరుకు ఫ్యాక్టరీలు నష్టాల్లో ఉండటంతో రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. దేశ అవసరాలకు మించి పంట దిగుబడులు వస్తున్న నేపథ్యంలో ఇథనాల్ వంటి పరిశ్రమల ద్వారానే రైతులకు లాభసాటి ధరలు లభిస్తాయని పేర్కొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.