వార్త ముఖ్యాంశాలు
- అబ్దుల్లాపూర్ మెట్ మండలం పరిధిలో పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ తట్టిఅన్నారం శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ అమ్మ దేవస్థానం దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవి అమ్మవారి చీరెలు, లడ్డు, వేలం వేయగా గురువారం రోజు భక్తులు పోటీ పడ్డారు.
- ఈ పోటీలో భాగంగా అకరపు మల్లయ్య వారి సతీమణి సాహకుటుంబ సభ్యులు స్వప్న ఆమె లడ్డూ వేలం పాటలో 7100 రూపాయలకు పాట పాడి లడ్డూ ప్రసాదం దక్కించుకున్నారు.
- అనంతరం మహిళా భక్తులు కోలాటం దాండియా నృత్యాలు చేస్తూ అలరించారు.
అబ్దుల్లాపూర్ మెట్ మండలం పరిధిలో పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ తట్టిఅన్నారం శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ అమ్మ దేవస్థానం దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవి అమ్మవారి చీరెలు, లడ్డు, వేలం వేయగా గురువారం రోజు భక్తులు పోటీ పడ్డారు. ఈ పోటీలో భాగంగా అకరపు మల్లయ్య వారి సతీమణి సాహకుటుంబ సభ్యులు స్వప్న ఆమె లడ్డూ వేలం పాటలో 7100 రూపాయలకు పాట పాడి లడ్డూ ప్రసాదం దక్కించుకున్నారు. అనంతరం మహిళా భక్తులు కోలాటం దాండియా నృత్యాలు చేస్తూ అలరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ అమ్మ దేవస్థానం కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.,