ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల అధ్యక్షులు షేక్ మున్సిఫ్ జెండాను ఆవిష్కరించి మాట్లాడాతు విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్, సంతోష్, నరేష్, సమీర్, శ్రీకాంత్, విద్యార్థులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం