Tuesday, 19 May 2026
  • Home  
  • ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి చొరవతో కార్జెల్లీకి ఎస్సీ కమిషన్ అధికారులు: పోడు రైతులకు అండగా పర్యటన*
- కుమురం భీమ్ ఆసిఫాబాద్

ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి చొరవతో కార్జెల్లీకి ఎస్సీ కమిషన్ అధికారులు: పోడు రైతులకు అండగా పర్యటన*

తేదీ: పున్నమి ప్రతినిధి కొమరం భీం సిర్పూర్ నియోజకవర్గంలోని కార్జెల్లీ గ్రామానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ అధికారులు విచ్చేశారు. డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి ప్రత్యేక కృషి మరియు చొరవతోనే అధికారుల బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించింది. గత కొంతకాలంగా సిర్పూర్ నియోజకవర్గంలో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులు.. అటవీ (ఫారెస్ట్) అధికారుల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అమాయక రైతులను వేధిస్తున్న ఫారెస్ట్ అధికారుల దాష్టీకాలను గట్టిగా ప్రశ్నించడంతో పాటు, బాధిత రైతులకు అండగా నిలిచి భరోసా కల్పించేందుకు ఎస్సీ కమిషన్ అధికారులు కార్జెల్లీ గ్రామంలో పర్యటించి పరిస్థితులను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు.

తేదీ: పున్నమి ప్రతినిధి కొమరం భీం సిర్పూర్ నియోజకవర్గంలోని కార్జెల్లీ గ్రామానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ అధికారులు విచ్చేశారు. డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి ప్రత్యేక కృషి మరియు చొరవతోనే అధికారుల బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించింది.

గత కొంతకాలంగా సిర్పూర్ నియోజకవర్గంలో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులు.. అటవీ (ఫారెస్ట్) అధికారుల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

అమాయక రైతులను వేధిస్తున్న ఫారెస్ట్ అధికారుల దాష్టీకాలను గట్టిగా ప్రశ్నించడంతో పాటు, బాధిత రైతులకు అండగా నిలిచి భరోసా కల్పించేందుకు ఎస్సీ కమిషన్ అధికారులు కార్జెల్లీ గ్రామంలో పర్యటించి పరిస్థితులను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.