సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) వివాదంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. టెండర్ నిబంధనల మార్పుల కారణంగా జవాబు పత్రాల స్కానింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు

- News
ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదంపై కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు