Tuesday, 2 June 2026
  • Home  
  • ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాపై సీఐడీ ఉక్కుపాదం
- Featured

ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాపై సీఐడీ ఉక్కుపాదం

తెలంగాణలో అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించిన సీఐడీ అధికారులు 11 మందిని అరెస్టు చేశారు. దఫాబెట్ వేదికతో అనుబంధం ఉన్న ఈ ముఠా పలువురు యువకులను ఆన్‌లైన్ జూదానికి ఆకర్షించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కరీంనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుమారు ₹10 లక్షలు కోల్పోయిన ఘటనపై విచారణ జరపగా ఈ నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. నిందితుల వద్ద నుంచి లగ్జరీ కార్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, పాస్‌పోర్టులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.