Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

రామరాజ్యం ఆశయ సాధనే ధ్యేయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రామరాజ్యం ఆశయ సాధనే ధ్యేయం

వార్త ముఖ్యాంశాలు

  • కొయ్యూరు సీపీఐ ఉమ్మడి జిల్లా మాజీ సహాయ కార్యదర్శి, మాజీ ఎంపీపీ బడుగు రామరాజ్యం వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
  • మంప పంచాయతీ కించేవానిపాలెంలోని ఆయన స్మారక స్తూపం వద్ద పలువురు నేతలు ఘన నివాళులర్పించారు.
  • ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ..

కొయ్యూరు సీపీఐ ఉమ్మడి జిల్లా మాజీ సహాయ కార్యదర్శి, మాజీ ఎంపీపీ బడుగు రామరాజ్యం వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మంప పంచాయతీ కించేవానిపాలెంలోని ఆయన స్మారక స్తూపం వద్ద పలువురు నేతలు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ.. రామరాజ్యం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్ బాబు, సీపీఐ మండల కార్యదర్శి సూరిబాబు, మాజీ సర్పంచ్ సోమన్నదోర, స్థానిక నాయకులు కనకరాజు, నానాజీ, చిన్నారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *