Monday, 18 May 2026
  • Home  
  • ఆధార్ అనుసంధానంతోనే తుది పంద్యం
- అల్లూరి సీతారామరాజు

ఆధార్ అనుసంధానంతోనే తుది పంద్యం

ప్రత్యేక సంక్షేమ పథకాల అమలంటే ఆధార్ ఎంతో కీలకం. మత్స్యకార భృతిలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అవకతవకలను నివారించేందుకు ప్రభుత్వం ఈ-కేవైసీ విధానాన్ని తప్పనిసరి చేసింది. గతంలో అనర్హులు కూడా లబ్ధిదారుల జాబితాలో చేరడంతో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇలా చేయండి… ఆధార్ నంబర్ / బ్యాంక్ లింక్ తప్పనిసరి ఈ-కేవైసీ పూర్తి చేయాలి అర్హుల జాబితాలో పేరు ఉండాలి గ్రామ / వార్డు సచివాలయంలో వివరాలు పరిశీలించుకోవాలి సమీప కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి వెబ్‌సెంటర్‌లో కూడా చేయించుకునే అవకాశం మొత్తం 1,01,170 మంది వివరాలు సేకరణ వారిలో 11,644 మంది అర్హులు, 1,464 మంది అనర్హులు ఈనెల 18లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలి ఆధార్ సర్వర్ సమస్యల వల్ల వెబ్‌సెంటర్లలో కూడా సౌకర్యం కల్పించారు

ప్రత్యేక సంక్షేమ పథకాల అమలంటే ఆధార్ ఎంతో కీలకం. మత్స్యకార భృతిలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అవకతవకలను నివారించేందుకు ప్రభుత్వం ఈ-కేవైసీ విధానాన్ని తప్పనిసరి చేసింది. గతంలో అనర్హులు కూడా లబ్ధిదారుల జాబితాలో చేరడంతో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.
ఇలా చేయండి…
ఆధార్ నంబర్ / బ్యాంక్ లింక్ తప్పనిసరి
ఈ-కేవైసీ పూర్తి చేయాలి
అర్హుల జాబితాలో పేరు ఉండాలి
గ్రామ / వార్డు సచివాలయంలో వివరాలు పరిశీలించుకోవాలి
సమీప కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి
వెబ్‌సెంటర్‌లో కూడా చేయించుకునే అవకాశం
మొత్తం 1,01,170 మంది వివరాలు సేకరణ
వారిలో 11,644 మంది అర్హులు, 1,464 మంది అనర్హులు
ఈనెల 18లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలి
ఆధార్ సర్వర్ సమస్యల వల్ల వెబ్‌సెంటర్లలో కూడా సౌకర్యం కల్పించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.