Tuesday, 4 August 2026
  • Home  
  • ఆగస్టు 5న బ్లూ స్కై స్టూడియో ప్రారంభం*
- ఆంధ్రప్రదేశ్

ఆగస్టు 5న బ్లూ స్కై స్టూడియో ప్రారంభం*

(జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో) నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ మొదటి మెయిన్ రోడ్డు లో బ్లూ స్కై స్టూడియో అధినేతలు ముక్కు రాధాకృష్ణ గౌడ్, రాక్స్టార్ట్, లక్కీ మాస్టర్లు మాట్లాడుతూ ఆగస్టు నెల ఐదవ తారీఖున ఉదయం 9 గంటలకు బ్లూ స్కై స్టూడియో ప్రారంభోత్సవం జరుగుతుందని పై కార్యక్రమానికి జిల్లాలోని ప్రముఖులతో పాటు హైదరాబాదు నుండి ప్రముఖులు విచ్చేస్తున్నారని అలాగే తమ సంస్థ లక్ష్యం చిట్టచివర నిరుపేద మధ్యతరగతి ప్రజల నుంచి ఉత్సాహవంతులైన ఆయా రంగాల పట్ల అభిరుచి కలిగిన యువతీ యువకులను ఆహ్వానించి వారి కళలను ఆకాంక్షలను సార్థకం చేసుకునే విధంగా వారికి లక్ష్యాలను నిర్దేశించి వాటికి అనుగుణంగా శిక్షణను ఇస్తామని తద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాలకు అందని ద్రాక్షగా ఉన్నటువంటి రంగాలను పై వర్గాల వారికి అందుబాటులోకి డాన్స్ యాక్టింగ్ మోడలింగ్ తదితర రంగాలలో అత్యున్నత స్థాయికి చేరే విధంగా వారి వారి కళలను నిజం చేస్తామని క్రమశిక్షణ క్రమశిక్షణతో కూడినటువంటి నైతిక విలువలతో కూడిన శిక్షణను అందిస్తామని ఆయా రంగాలలోని ప్రముఖులతో మెలకువలను నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దుతామని అన్నారు. మెట్రోపాలిటన్ సిటీ లకు దీటుగా ట్రైనింగ్ ఇచ్చి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నటీనటులను డాన్సర్స్ ను వివిధ యాక్టింగ్ కళాకారులను తయారు చేస్తామని అలాగే తమ సంస్థ ద్వారా డాన్స్, యాక్టింగ్, మోడలింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫిట్నెస్, జుంబా, అడ్వెంచర్స్ వెడ్డింగ్ ప్లానర్స్ సర్వీసులను అందిస్తామని అందరికీ అందుబాటులో ఉండే ధరలతోనే మంచి ప్రమాణాలు కలిగిన వ్యవస్థను అందిస్తామని చెప్పారు. అనంతరం సంస్థ లోగో తో కూడిన పోస్టర్స్ ను ఆవిష్కరించారు. పై కార్యక్రమంలో సీనియర్ కొరియోగ్రాఫర్స్ శామ్యూల్ మాస్టర్, రాజు మాస్టర్, శ్రీకాంత్ మాస్టర్, మధు మాస్టర్, తేజ, యోగానంద తదితరులు పాల్గొన్నారు.

(జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో)
నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ మొదటి మెయిన్ రోడ్డు లో బ్లూ స్కై స్టూడియో అధినేతలు ముక్కు రాధాకృష్ణ గౌడ్, రాక్స్టార్ట్, లక్కీ మాస్టర్లు మాట్లాడుతూ ఆగస్టు నెల ఐదవ తారీఖున ఉదయం 9 గంటలకు బ్లూ స్కై స్టూడియో ప్రారంభోత్సవం జరుగుతుందని పై కార్యక్రమానికి జిల్లాలోని ప్రముఖులతో పాటు హైదరాబాదు నుండి ప్రముఖులు విచ్చేస్తున్నారని అలాగే తమ సంస్థ లక్ష్యం చిట్టచివర నిరుపేద మధ్యతరగతి ప్రజల నుంచి ఉత్సాహవంతులైన ఆయా రంగాల పట్ల అభిరుచి కలిగిన యువతీ యువకులను ఆహ్వానించి వారి కళలను ఆకాంక్షలను సార్థకం చేసుకునే విధంగా వారికి లక్ష్యాలను నిర్దేశించి వాటికి అనుగుణంగా శిక్షణను ఇస్తామని తద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాలకు అందని ద్రాక్షగా ఉన్నటువంటి రంగాలను పై వర్గాల వారికి అందుబాటులోకి డాన్స్ యాక్టింగ్ మోడలింగ్ తదితర రంగాలలో అత్యున్నత స్థాయికి చేరే విధంగా వారి వారి కళలను నిజం చేస్తామని క్రమశిక్షణ క్రమశిక్షణతో కూడినటువంటి నైతిక విలువలతో కూడిన శిక్షణను అందిస్తామని ఆయా రంగాలలోని ప్రముఖులతో మెలకువలను నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దుతామని అన్నారు.

మెట్రోపాలిటన్ సిటీ లకు దీటుగా ట్రైనింగ్ ఇచ్చి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నటీనటులను డాన్సర్స్ ను వివిధ యాక్టింగ్ కళాకారులను తయారు చేస్తామని అలాగే తమ సంస్థ ద్వారా డాన్స్, యాక్టింగ్, మోడలింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫిట్నెస్, జుంబా, అడ్వెంచర్స్ వెడ్డింగ్ ప్లానర్స్ సర్వీసులను అందిస్తామని అందరికీ అందుబాటులో ఉండే ధరలతోనే మంచి ప్రమాణాలు కలిగిన వ్యవస్థను అందిస్తామని చెప్పారు. అనంతరం సంస్థ లోగో తో కూడిన పోస్టర్స్ ను ఆవిష్కరించారు.

పై కార్యక్రమంలో సీనియర్ కొరియోగ్రాఫర్స్ శామ్యూల్ మాస్టర్, రాజు మాస్టర్, శ్రీకాంత్ మాస్టర్, మధు మాస్టర్, తేజ, యోగానంద తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.