Monday, 14 September 2026
  • Home  
  • అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు
- కడప

అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు

పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆగస్టు 27) వేముల: కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలను వేముల మండల YSRCP పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. YSRCP వేముల మండల కన్వీనర్ నాగళ్ల సాంబశివ రెడ్డి, ZPTC బైయప రెడ్డి, మాజీ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు మరక శివకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిన్న వయసులోనే పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా సమస్యలను పార్లమెంట్ వేదికగా ప్రస్తావిస్తూ, రైతులు, మహిళలు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న అవినాష్ రెడ్డికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వేముల మండల ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆగస్టు 27)
వేముల: కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలను వేముల మండల YSRCP పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. YSRCP వేముల మండల కన్వీనర్ నాగళ్ల సాంబశివ రెడ్డి, ZPTC బైయప రెడ్డి, మాజీ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు మరక శివకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిన్న వయసులోనే పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా సమస్యలను పార్లమెంట్ వేదికగా ప్రస్తావిస్తూ, రైతులు, మహిళలు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న అవినాష్ రెడ్డికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వేముల మండల ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.