వాహనాలను ఎత్తుకుపోతున్న దొంగల ముఠా…*
*అయిజ పట్టణ ప్రజలారా జరభద్రం…*
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణం లో పంచముఖి ఆటోమొబైల్ షాప్ ముందు ఉంచిన AP 22 AG 1504,గల
PASSION PRO బ్లాక్ రెడ్ కలర్ బండిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తి గుర్తు పట్టకుండా మొహానికి టవల్ కట్టుకొని ఈరోజు మధ్యాహ్నం 2:30గంటలకు వాహనాన్ని దొంగతనం చేయడం జరిగింది.తెలంగాణ చౌరస్తా గాజుల పేట లో ఇంకొక వాహనం ఎత్తుకెళ్లడం కోసం ప్లాన్ వేశాడు,అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు చూసి దొంగను పట్టుకోవడం కోసం వెళ్లగా,ఇప్పుడు ఎత్తుకెళ్లిన వాహనాన్ని కూడ అక్కడే వదిలేసి పారిపోవడం జరిగింది…


