అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి స్థానిక తాసిల్దార్ కార్యాలయం నందు తాసిల్దార్ ఏ పద్మావతి గారు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ ఏ పద్మావతి గారు మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని ఆయన 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేలా చేశారని రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని,ఆయన త్యాగనిరతి మరువలేనిదని ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఐ జహీర్ , సాయి ఇంకా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి స్థానిక తాసిల్దార్ కార్యాలయం నందు తాసిల్దార్ ఏ పద్మావతి గారు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ ఏ పద్మావతి గారు మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని ఆయన 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేలా చేశారని రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని,ఆయన త్యాగనిరతి మరువలేనిదని ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ జహీర్ , సాయి ఇంకా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.