Tuesday, 8 September 2026
  • Home  
  • అనుమతి లేనిదే వినాయక మండపాలు వద్దు’ : పొదలకూరు ఎస్సై శివరాకేష్ వార్నింగ్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనుమతి లేనిదే వినాయక మండపాలు వద్దు’ : పొదలకూరు ఎస్సై శివరాకేష్ వార్నింగ్

నెల్లూరు జిల్లా పొదలకూరులో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై ఎస్సె శివరాకేష్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ ద్వారా ముందస్తు పోలీసు అనుమతి పొందాలని ఆయన సూచించారు. రహదారులకు అంతరాయం కలిగించకుండా, విద్యుత్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కోరారు. డీజేలు, రాత్రి వేళల్లో లౌడ్స్పీకర్ల వినియోగానికి అనుమతి లేదని,ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నెల్లూరు జిల్లా పొదలకూరులో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై ఎస్సె శివరాకేష్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ ద్వారా ముందస్తు పోలీసు అనుమతి పొందాలని ఆయన సూచించారు.
రహదారులకు అంతరాయం కలిగించకుండా, విద్యుత్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కోరారు. డీజేలు, రాత్రి వేళల్లో లౌడ్స్పీకర్ల వినియోగానికి అనుమతి లేదని,ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.