Wednesday, 22 July 2026
  • Home  
  • అనర్హులకి ఇందిరమ్మఇండ్ల కేటాయింపు* .
- ఆంధ్రప్రదేశ్

అనర్హులకి ఇందిరమ్మఇండ్ల కేటాయింపు* .

మహాముత్తారం : మండల కేంద్రంలోని స్తంభంపల్లె పీపీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లలో అనర్హులకి కేటాయింపు. అస్సలు లబ్ధిదారులలకి అందని ద్రాక్షల ఇందిరమ్మ ఇండ్ల జాబితా జాభిత, ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పటికే బిల్డింగ్స్ ఉన్న వ్యక్తులకి కేటాయించారు ,అసలు ఇండ్లు లేని లబ్ధిదారులని గుర్తించి న్యాయం చేయలని గ్రామస్థులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.