Friday, 11 September 2026
  • Home  
  • అనకాపల్లి వర్తక సంఘం రోటరీ ఐ హాస్పిటల్‌లో ఉచిత కంటి ఆపరేషన్లు
- అనకాపల్లి

అనకాపల్లి వర్తక సంఘం రోటరీ ఐ హాస్పిటల్‌లో ఉచిత కంటి ఆపరేషన్లు

అనకాపల్లి: సెప్టెంబర్ 10 పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ అనకాపల్లి వర్తక సంఘం రోటరీ ఐ హాస్పిటల్‌లో ఈరోజు (సోమవారం, 31 ఆగస్టు 2026) ఉదయం డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 9 మంది రోగులకు ఉచితంగా ఐఓఎల్ (కంటి శుక్ల) ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రోగులకు ఉచిత మందులు, కళ్ళజోడు అందజేయడం జరిగింది. రోటరీ క్లబ్ సభ్యులు కే. మురళీకృష్ణ, వి. లక్ష్మణ్ గార్ల చేతుల మీదగా ఈ ఉచిత మందులు, కళ్ళజోడును పంపిణీ చేశారు. ఉప్పల రామకృష్ణ గారి సహకారంతో రొట్టెలు కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ ఐ హాస్పిటల్ చైర్మన్ బుద్ధ రమణాజీ, కో-చైర్మన్ కే. సతీష్, అధ్యక్షుడు సోమ సుందర్, కార్యదర్శి పుష్పం, కుశ్వంత్, మల్లేశ్వరరావు, ఎం. సూరిబాబు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

అనకాపల్లి: సెప్టెంబర్ 10 పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్

అనకాపల్లి వర్తక సంఘం రోటరీ ఐ హాస్పిటల్‌లో ఈరోజు (సోమవారం, 31 ఆగస్టు 2026) ఉదయం డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 9 మంది రోగులకు ఉచితంగా ఐఓఎల్ (కంటి శుక్ల) ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా రోగులకు ఉచిత మందులు, కళ్ళజోడు అందజేయడం జరిగింది. రోటరీ క్లబ్ సభ్యులు కే. మురళీకృష్ణ, వి. లక్ష్మణ్ గార్ల చేతుల మీదగా ఈ ఉచిత మందులు, కళ్ళజోడును పంపిణీ చేశారు. ఉప్పల రామకృష్ణ గారి సహకారంతో రొట్టెలు కూడా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రోటరీ ఐ హాస్పిటల్ చైర్మన్ బుద్ధ రమణాజీ, కో-చైర్మన్ కే. సతీష్, అధ్యక్షుడు సోమ సుందర్, కార్యదర్శి పుష్పం, కుశ్వంత్, మల్లేశ్వరరావు, ఎం. సూరిబాబు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.