డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ పోలవరం మండలం
మురమళ్ళ శాసనసభ్యుల వారి కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లు మరియు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించిన శాసనసభ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టులను మరియు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఇంకా నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వంతో మాట్లాడి సాధించుకోవాల్సిన ప్రాజెక్టులపై అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించారు. అభివృద్ధి పనులు నాణ్యతాయుతంగా,వేగవంతంగా,ప్రజలకు ఇబ్బందులు కలుగని రీతిలో పూర్తి చేయాలని దాట్ల సుబ్బరాజు సూచించారు.

అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ పోలవరం మండలం మురమళ్ళ శాసనసభ్యుల వారి కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లు మరియు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించిన శాసనసభ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టులను మరియు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఇంకా నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వంతో మాట్లాడి సాధించుకోవాల్సిన ప్రాజెక్టులపై అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించారు. అభివృద్ధి పనులు నాణ్యతాయుతంగా,వేగవంతంగా,ప్రజలకు ఇబ్బందులు కలుగని రీతిలో పూర్తి చేయాలని దాట్ల సుబ్బరాజు సూచించారు.

