తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు టు చాగల్లు వెళ్లే రోడ్డు SVRK డిగ్రీ కాలేజ్ దగ్గర పెద్ద పెద్ద గోతులతో రోడ్డు ప్రమాదకరంగా తయారైంది. రోడ్డుపై 20 నుంచి 60 టన్నుల వరకు ఇసుక లారీలు, కంకర లారీలు తిరగటం వలన రోడ్డు అద్వాన్నంగా తయారైంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఆటోలు బాగా ప్రమాదాలకు గురవుతున్నారుఆర్ అండ్ బి అధికారులు తగు చర్యలు తీసుకొని రోడ్డును బాగు చేయవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.
Uploaded Video:




