*అచ రి త్వ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయం: పాస్టర్ అనిల్ కుమార్*
ఈ రోజు ఉదయం బి వి నగర్ లో Anagunta ప్రాంతంలో బాప్టిస్ట్ చర్చి దగ్గర అచ్చరిత్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది. అక్కడ చర్చ్ దగ్గర వుంటున్న పేదలైన వృద్దులకు కొంతమందికి నిత్యావసరాలు వారి మదర్ ఇన్ లా కందికట్టి మరియమ్మ పేరు మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గత కొంత కాలంగా అచ రి త్వ ఫౌండేషన్ చైర్మన్ కృపా ల్ చేస్తున్న సేవలు అభినందనీయం అని వారిని ఆదర్శంగా తీసుకొని అనేక మంది ఇలాంటి పేదలకు సేవ చేయాలని ఫౌండేషన్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

అచ రి త్వ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయం: పాస్టర్ అనిల్ కుమార్*
*అచ రి త్వ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయం: పాస్టర్ అనిల్ కుమార్* ఈ రోజు ఉదయం బి వి నగర్ లో Anagunta ప్రాంతంలో బాప్టిస్ట్ చర్చి దగ్గర అచ్చరిత్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది. అక్కడ చర్చ్ దగ్గర వుంటున్న పేదలైన వృద్దులకు కొంతమందికి నిత్యావసరాలు వారి మదర్ ఇన్ లా కందికట్టి మరియమ్మ పేరు మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గత కొంత కాలంగా అచ రి త్వ ఫౌండేషన్ చైర్మన్ కృపా ల్ చేస్తున్న సేవలు అభినందనీయం అని వారిని ఆదర్శంగా తీసుకొని అనేక మంది ఇలాంటి పేదలకు సేవ చేయాలని ఫౌండేషన్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలి అని కోరుకుంటున్నాను అన్నారు.