Thursday, 21 May 2026
  • Home  
  • అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్య : సువేందు అధికారి
- జాతీయ అంతర్జాతీయ

అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్య : సువేందు అధికారి

కోల్‌కతా: అక్రమ చొరబాటుదారుల విషయంలో “Detect–Delete–Deport” విధానాన్ని అమలు చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) పరిధిలోకి రాని వ్యక్తులను అక్రమ చొరబాటుదారులుగా గుర్తించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీఎస్‌ఎఫ్‌తో సమన్వయం ద్వారా దేశ భద్రతను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.