Tuesday, 22 September 2026
  • Home  
  • ✍️ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బుజ్జి రెడ్డికి జరగనున్న సన్మానం కార్యక్రమం
- తిరుపతి

✍️ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బుజ్జి రెడ్డికి జరగనున్న సన్మానం కార్యక్రమం

నాగలాపురం మండలంలో ఆదివారం సన్మాన కార్యక్రమం 👉 సత్యవేడు నియోజకవర్గం, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఏ.వి.ఎం. మునిశేఖర్ రెడ్డి అలియాస్ బుజ్జి రెడ్డి కి ఘన సన్మానం నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. 👉 నాగలాపురం మండలం సుబ్బనాయుడు కండ్రిగలోని శ్రీవారి మండపంలో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సత్యవేడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ పార్టీ ఇన్‌చార్జి శ్రీ నూకతోటి రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. 👉 ఈ కార్యక్రమానికి సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. 👉 ఆదివారం 30 ఆగస్టు 2026న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం కొనసాగనుంది. చెన్నై–పుత్తూరు హైవేకు సమీపంలోని సుబ్బనాయుడు కండ్రిగలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 👉 పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానం.

నాగలాపురం మండలంలో ఆదివారం సన్మాన కార్యక్రమం

👉 సత్యవేడు నియోజకవర్గం,
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఏ.వి.ఎం. మునిశేఖర్ రెడ్డి అలియాస్ బుజ్జి రెడ్డి కి ఘన సన్మానం నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.

👉 నాగలాపురం మండలం సుబ్బనాయుడు కండ్రిగలోని శ్రీవారి మండపంలో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సత్యవేడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ పార్టీ ఇన్‌చార్జి శ్రీ నూకతోటి రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

👉 ఈ కార్యక్రమానికి సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

👉 ఆదివారం 30 ఆగస్టు 2026న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం కొనసాగనుంది. చెన్నై–పుత్తూరు హైవేకు సమీపంలోని సుబ్బనాయుడు కండ్రిగలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

👉 పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.