హర్యానా ప్రభుత్వ విభాగాలకు చెందిన సుమారు ₹661 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో సీబీఐ పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. బ్యాంకు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయంపై విచారణ కొనసాగుతోంది. కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది.

- News
హర్యానా ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై సీబీఐ దాడులు