నెల్లూరు జిల్లా
*సీఐ శ్రీనివాసరావు విజ్ఞప్తి*
*సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దు సిఐ శ్రీనివాసులు రావు హెచ్చరిక.*
*పూర్తిగా తెలుసుకోండి.. మాకు స్వయంగా ఫోన్ చేసి సమాచారం తెలుసుకొని సోషల్ మీడియాలో పెట్టండి*
*తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్దు అంటూ హెచ్చరిక*
*వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో నిన్న ఓ చిన్న దాడి జరిగితే కత్తిపోట్లు అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు*
*ఓ మహిళ వేరే వ్యక్తితో మాట్లాడుతుంది అనే చిన్న కారణంతో ఇద్దరిపై మరో వ్యక్తి దాడి చేశాడు.దీనిని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి*
*వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ చాలా ప్రశాంతంగా ఉంది.ఇప్పటికే రౌడీ షీటర్లకి ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ ఇస్తున్నాము. తోక జాడీగించిన వారిపై పిడి యాక్టి ప్రయోగిస్తున్నాం.*
*దయచేసి ఎవరు కూడా పూర్తి సమాచారం తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయవద్దు*


