చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు తాళ్ల సురేందర్ రెడ్డి ఇటీవల అనారోగ్య కారణాలతో అకాల మరణం చెందగా నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మొగిలి వెంకట్ రెడ్డి చెన్నారావుపేట సొసైటీ మాజీ వైస్ చైర్మన్ తొగరు చెన్నారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి నివాసానికి చేరుకొని సురేందర్ రెడ్డి కుటుంబానికి ఒక క్వింటా బియ్యాన్ని కాంగ్రెస్ నాయకులు అందించారు. అనంతరం సురేందర్ రెడ్డి తండ్రి సాంబ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని వ్యక్తం చేసారు..ఈ సందర్బంగా వారు కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం సురేందర్ రెడ్డి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని సూచించారు..ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మజ్జిక రాంబాబు, వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రూపిక శ్రావణ్ కుమార్,గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉప్పరి కొమురయ్య, మాజీ ఉపసర్పంచ్ మేడి వెంకన్న,నాయకులు సంతోష్,వెంకన్న,కన్నం వెంకన్న,యాట శ్రీనివాస్,ఆకుల మహేష్,మంద శంకర్ తదితరులు పాల్గొన్నారు…

సురేందర్ రెడ్డి కుటుంబాన్ని పరమర్శించిన కాంగ్రేస్ నాయకులు సొసైటీ చైర్మెన్ మొగిలి వెంకటరెడ్డి