నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైఫిల్ ఇన్‌స్టిట్యూట్ పెడుతున్నానని చెప్పి నన్ను సాదిక్ ఖాన్ ఆహ్వానిస్తే వెళ్లాను. నాతో పాటు అప్పట్లో నాయకులు, అధికారులు కూడా వచ్చారు. ఆరోజు నాకు శాలువా కప్పిన సాదిక్ ఖాన్ ఫోటో దిగాడు. ఆ ఫోటోని పట్టుకుని.. నాపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. కాకినాడలో అతని దందాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. — ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే
Uploaded Video:



