మే నెల 19న తుమ్మలపెంటలో జరిగే మత్స్యకారుల సమావేశానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్న సందర్భంగా రుద్రకోట గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని గ్రామ కమిటీ అధ్యక్షులు పేరం రవిబాబు కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమయానికి హాజరై కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సీఎం సభ విజయవంతం చేద్దాము : పేరం రవిబాబు