Monday, 20 April 2026
  • Home  
  • *సిబ్బందికి వేసవి ఎద్దడి గురించి తగు సూచనలు ఇచ్చిన కార్యదర్శి*
- ఆంధ్రప్రదేశ్

*సిబ్బందికి వేసవి ఎద్దడి గురించి తగు సూచనలు ఇచ్చిన కార్యదర్శి*

గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్ కృష్ణాజిల్లా,గన్నవరం మండలం,కేసరపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి సి.వి.ఎల్.ఆర్.ఎస్.వి.ప్రసాద్ శానిటేషన్ సిబ్బందికి వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేసవి ఎద్దడి కారణంగా కేసరపల్లి గ్రామపంచాయతీ శానిటేషన్ సిబ్బంది ఆరోగ్య దృష్ట్యా పని సమయములు ఉదయం 6 గంటల నుండి 10:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు పారిశుద్ధ్య కార్మిక సిబ్బంది పని వేళలు మార్పులు చేశామని, అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చే ఐ.వి.ఆర్.ఎస్ కాల్స్ గురించి వివరించి తగు సూచనలు ఇచ్చామని తెలిపారు.

గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్

కృష్ణాజిల్లా,గన్నవరం మండలం,కేసరపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి సి.వి.ఎల్.ఆర్.ఎస్.వి.ప్రసాద్ శానిటేషన్ సిబ్బందికి వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేసవి ఎద్దడి కారణంగా కేసరపల్లి గ్రామపంచాయతీ శానిటేషన్ సిబ్బంది ఆరోగ్య దృష్ట్యా పని సమయములు ఉదయం 6 గంటల నుండి 10:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు పారిశుద్ధ్య కార్మిక సిబ్బంది పని వేళలు మార్పులు చేశామని, అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చే ఐ.వి.ఆర్.ఎస్ కాల్స్ గురించి వివరించి తగు సూచనలు ఇచ్చామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.